IPL 2021 : Rajasthan Royals Flop Start, Play Off కి కష్టమే ! || Oneindia Telugu

2021-04-23 45

IPL 2021 : Rajasthan Royals play off prediction
#RajasthanRoyals
#RR
#Ipl2021
#Sanjusamson
#ChrisMorris

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిన సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్.. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ సెంచరీతో ఆశలు రేకెత్తించిన పింక్ ఆర్మీ.. తర్వాత రూ.16.25 కోట్ల ఆటగాడైన క్రిస్ మోరీస్ సూపర్ సిక్స్‌లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. కానీ ఆ గెలుపు జోరును కొనసాగించలేక చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడింది.